Klemen Pisk

poet, writer, translator and musician

Poem in Telugu

ఋషి-తోడేలు

ఋషి ఇసుకలో ఒక గీత గీసి:
ఈ గీతను నీవు దాటకూడదు-అన్నాడు
ఆ తరువాత ఒక వృత్తం గీసి,
నీవు ఈ వృత్తం లోపలే ఉండాలి,
నీవు దీనిని దాటవచ్చు కానీ గీతాపైనుంచి కాదు-అన్నాడు.
ఇంతలో, తూఫాను రావడంతో గీత చెరిగిపోయింది.
ఒక తోడేలు వృత్తంలో నుంచుని ఉంది
ఛలి మరియు వానతో అది శోషించింది, కానీ కదలలేదు
ఇసుకలో వ్రాసి లేనంతవరకూ,
ఆ గీత ఉందో లేదో దానికి తెలియదు

Translated into Telugu by Subbanna Varanasi